close
Choose your channels

కలవేరిందంటున్న హీరోయిన్...

Sunday, April 24, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిత్యామీనన్ ఇప్పుడు సూర్య హీరోగా, నిర్మాతగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 24`లో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో నటించడమే కాకుండా నిత్యా పాట కూడా పాడటం విశేషం.

గతంలో కూడా నిత్యామీనన్ పలు తెలుగు చిత్రాల్లో పాటలు పాడినప్పటికీ 24` చిత్రంలో పాట పాడటం ఎంతో ఆనందానిచ్చందని, తన కల వేరిందని అంటుంది. ఎందుకంటే ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించడమేనట. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ లో పాట పాడటం నా కలగా భావించాను. ఇప్పుడు 24` చిత్రంతో నా కల నేరవేరినందుకు ఆనందంగా ఉందంటుంది. మే 6న ఈ చిత్రం తెలుగు, తమిళంలో గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.