close
Choose your channels

ఎన్టీఆర్ 9999-అఖిల్ 9669

Saturday, April 23, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి ఎన్టీఆర్ - అక్కినేని అఖిల్ వీరిద్ద‌రు ఖైర‌తాబాద్ ఆర్టీఏ కార్యాల‌యంలో సంద‌డి చేసారు. వీరిద్ద‌రు ఈరోజు త‌మ నూత‌న వాహ‌నాల రిజిష్ట్రేష‌న్ కోసం ఆర్టీఏ కార్యాల‌యంకు వెళ్లారు. ఎన్టీఆర్ త‌న వాహ‌నం కి ల‌క్కీ నెంబ‌ర్ టీ.ఎస్ 09 ఈఎల్ 9999 కోసం 10.5 ల‌క్ష‌లు చెల్లించారు. అక్కినేని అఖిల్ టీ.ఎస్ 09 ఈఎల్ 9669 కోసం 41 ల‌క్ష‌లు చెల్లించి ల‌క్కీ నెంబ‌ర్ సొంతం చేసుకున్నారు. అనంత‌రం డిజిట‌ల్ ప్యాడ్ పై సంత‌కం చేసారు. అక్కినేని - నంద‌మూరి హీరోలు ఒకేరోజు ల‌క్కీ నెంబ‌ర్ కోసం ఆర్టీఏ కార్యాల‌యంకు వెళ్ల‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.