close
Choose your channels

జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ డేట్...

Thursday, April 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం జనతా గ్యారేజ్. సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నాడు. సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలనే ఆలోచనతో యూనిట్ ఉందని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.