close
Choose your channels

ఎన్టీఆర్ మూవీ లోగో డేట్ ఫిక్స్

Monday, April 3, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం జైల‌వ‌కుశ‌(విన‌ప‌డుతున్నటైటిల్‌). హీరో క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌గా త‌న స్వంత బ్యాన‌ర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా లోగోను శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌బోతున్నారని అధికార‌కంగా ప్ర‌క‌టించారు. సినిమాను కూడా ఆగ‌స్ట్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ట‌. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.