close
Choose your channels

ఎన్టీఆర్ తో నటశేఖరుడు...

Monday, April 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం జనతాగ్యారేజ్. సమంత, నిత్యామీనన్, మోహన్ లాల్, దేవయాని సహా పలు భారీ స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా మరో స్టార్ హీరో ఈ లిస్టులో చేరాడట. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సత్యరాజ్ నటించాల్సి ఉందట. కానీ సత్యరాజ్ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో చిత్రయూనిట్ సూపర్ స్టార్ కృష్ణను సంప్రదించాయట. కథ విన్న ఆయన ఓకే చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్త హల్ చల్ చేస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.