close
Choose your channels

సిక్కింలో 'ఆక్సిజన్'

Saturday, September 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అలాగే సినిమాలో చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ను సిక్కింలో చేస్తున్నారు.

ఈ చిత్రంలో గోపీచంద్ మిలటరీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. పాత్ర పరంగా సినిమాలో సిక్కిం తీవ్రవాదులతో జరిగే ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు. అనుఇమ్మాన్యుయల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలకపాత్రలో కనిపిస్తాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.