close
Choose your channels

చిరు, రజనీలను మించిన పవన్...

Thursday, February 23, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌..సినిమాల్లో డిఫ‌రెంట్ క్రేజ్ ఉన్న హీరో..ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. మార్చిలో విడుద‌ల కానున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ టీజ‌ర్‌ను 7.7 మిలియ‌న్ ప్రేక్ష‌కులు వీక్షించార‌ట‌. అంత ఎక్కువ మంది వీక్షించిన టీజ‌ర్‌గా కాట‌మ‌రాయుడు నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. ఇంత‌కు నెంబ‌ర్ వ‌న్ స్థానంలో చిరంజీవి ఖైదీ నంబర్ 150(7.1 మిలియ‌న్‌) ఉండేది. ఇప్పుడు ఖైదీ నంబ‌ర్ 150 రెండో స్థానానికి వ‌చ్చేయ‌గా, ర‌జ‌నీకాంత్ క‌బాలి 6.6 మిలియ‌న్ వ్యూవర్స్‌తో మూడో స్థానంలో నిలిచింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.