close
Choose your channels

'పోలీసోడు'కి టైటిల్ సమస్య....

Thursday, April 14, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజయ్ హీరోగా రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పోలీసోడు`. తమిళంలో తెరి` అనే టైటిల్ తో తెరకెక్కింది. సమంత, ఎమీజాక్సన్ హీరోయిన్స్ గా నటించారు. తమింలో ఈరోజు సినిమా విడుదలైంది. తెలుగులో ఈ వారం విడుదల అంటున్నారు కానీ కచ్చితమైన రిలీజ్ డేట్ చెప్పడం లేదు. అయితే తెలుగు టైటిల్ విషయంలో పోలీసు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపీరెడ్డి, సిటీ పోలీస్ సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ రెడ్డి అభ్యంతరం తెలియజేశారు. టైటిల్ పోలీసులను అగౌరవపరిచేదిగా ఉందంటూ వారు అభిప్రాయంపడుతున్నారు. మరి దిల్ రాజు ఇప్పుడు టైటిల్ మారుస్తాడేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.