close
Choose your channels

ప్రభాస్ టీజర్ రెడీ అవుతోంది....

Wednesday, April 5, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాహుబ‌లి 2 ఏప్రిల్ 28న విడుద‌ల‌కు సిద్ధ‌మవుతుంటే, ప్ర‌భాస్ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నాడు. బాహుబ‌లి 2 రిలీజ్ త‌ర్వాత ప్ర‌భాస్ యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోతున్నాడు. ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్నాడు. 150 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమా మే నుండి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో సినిమా విడుద‌ల కానుంది. ఈ సినిమా టీజ‌ర్‌ను బాహుబ‌లి 2 థియేట‌ర్స్‌లో ప్ర‌ద‌ర్శించేలా ముందు నుండే ప్లాన్ చేశారు. అందుకోసం యూనిట్ 90 సెక‌న్ల టీజ‌ర్‌ను సిద్ధం చేశార‌ట‌. ఈ టీజ‌ర్ కోసం ప్ర‌భాస్ అభిమానులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.