close
Choose your channels

ఆది పక్కన ప్రణీత

Monday, August 3, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌న్న‌డ హుడుగి ప్ర‌ణీత తాజాగా ఆది సినిమాకు సంత‌కం చేసింది. వీర‌భ‌ద్రం చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఆది న‌టిస్తున్న సినిమా చుట్టాల‌బ్బాయి. ఈ సినిమా కోసం ఇటీవ‌ల ప్ర‌ణీత‌ను ఖ‌రారు చేశారు. వెంక‌ట్ త‌ళారి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. పూర్తి స్థాయి ఎంట‌ర్‌టైన‌ర్ చిత్ర‌మ‌ని వీర‌భ‌ద్రం చౌద‌రి అంటున్నారు. త్వ‌ర‌లో ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.