close
Choose your channels

విలన్ అవుతున్ననిర్మాత....

Thursday, March 2, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌జ‌నీకాంత్‌తో లింగ‌, ర‌వితేజ ప‌వ‌ర్ చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేష్‌..క‌న్న‌డ సినిమాల్లో న‌టిస్తుంటాడు కూడా. కిల్లింగ్ వీర‌ప్ప‌న్ సినిమాలో కూడా ఓ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించాడు రాక్‌లైన్ వెంక‌టేష్‌. ఇప్పుడు ఈ నిర్మాత జ్యోతిక‌, బాల కాంబినేష‌న్‌లో రానున్న `నాచియార్` అనే చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ట‌. అయితే ఈ పాత్ర నెగ‌టివ్ షేడ్‌తో ఉంటుంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. జ్యోతిక‌తో పాటు జి.వి.ప్ర‌కాష్ కూడా ఈ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇళ‌య‌రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ `నాచియార్` సినిమాను హీరో సూర్య‌నే త‌న స్వంత నిర్మాణ సంస్థ 2డి ఎంట‌ర్‌టైన్మెంట్‌లో నిర్మించ‌బోతున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.