close
Choose your channels

పూరి ఇజం స్పెషల్ పోస్టర్ రిలీజ్..!

Friday, September 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు ముఖ్య‌పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు నంద‌మూరి హ‌రికృష్ణ 60వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇజం చిత్రంలోని ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు.
ఈ స్పెష‌ల్ పోస్ట‌ర్ లో క‌ళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ లుక్ మాస్ మెచ్చేలా ఉంది. ఇటీవ‌ల స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్ చేరుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లో ఆడియో రిలీజ్ చేసి, ఇజం చిత్రాన్ని ఈ నెల 29న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.