close
Choose your channels

పూరి సీక్రెట్ గా కానిచ్చేశాడు...

Saturday, November 21, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా బ్ర‌ద‌ర్ త‌న‌యుడు నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ హీరోగా సి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.క‌ళ్యాణ్ నిర్మించిన చిత్రం లోఫ‌ర్‌`. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. డిసెంబ‌ర్ 18న సినిమా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత సి.క‌ళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమా పూర్తి కాగానే మ‌హ్మాత్మ` సినిమా నిర్మాత మ‌నోహ‌ర్ అన్న త‌న‌యుడు ఇషాన్ హీరోగా తెలుగు, క‌న్న‌డంలో పూరి రోగ్` అనే సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్‌లో అమైరా ద‌స్త‌ర్ ఓకే కాగా ఇప్పుడు ఏంజెలా క్రిస్లింకి అనే మ‌రో హీరోయిన్‌ను ఎంపిక చేశాడ‌ట‌. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను న‌వంబ‌ర్ 20నే లాంచ‌నంగా ప్రారంభ‌మైంద‌ని టాక్‌. అంతే కాకుండా న‌వంబ‌ర్ 22నుండి సినిమా బ్యాంకాక్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.