close
Choose your channels

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రాజా చెయ్యి వేస్తే'

Friday, April 22, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తన నటన, డైలాగ్ డెలివరీతో తొలి సినిమా బాణం సినిమా నుండి నేటి వ‌ర‌కు డిఫ‌రెంట్‌గా చేస్తూ త‌న ప్రత్యేకతను క్రియేట్ చేసుకుంటూ యూత్ లో, ప్యామిలీ ఆడియెన్స్ ఓ క్రేజ్ ను సంపాదించుకున్న హీరో నారారోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం రాజా చెయ్యివేస్తే`. ఈగ`, అందాల రాక్షసి`,`లెజండ్`, ఊహలు గుసగుసలాడే`, దిక్కులు చూడకు రామయ్యా` వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం ఈగ`తో నేషనల్ స్థాయి అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వారాహిచలనచిత్రం బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ప్రదీప్ చిలుకూరి ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నందరమూరి తారకరత్న విలన్ గా నటిస్తుండటం విశేషం. ఈ సినిమా ఫస్ట్ లుక్, పాటలకు ఆడియెన్స్ నుండి మంచి స్పందనను రాబట్టుకుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాను ఏఫ్రిల్ 29న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.