close
Choose your channels

రజనీకాంత్ సినిమా టైటిల్...

Thursday, July 23, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తన నెక్స్ ట్ మూవీని అట్టకత్తి`, మద్రాస్` చిత్రాల ఫేమ్ డైరెక్టర్ రంజిత్ తో చేయడానికి రెడీ అయిపోయాడు. కొచ్చడయాన్`, లింగ` చిత్రాలు ఆశించిన మేర విజయం సాధించక పోవడంతో రజనీకాంత్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇందులో గ్యాంగ్ స్టర్ గా రజనీకాంత్ దర్శనమిస్తాడట. మలేషియా, సింగపూర్ లలో సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకుంటుందని, రాధికాఅప్టే హీరోయిన్ గా నటిస్తుందని కూడా ఫిలింనగర్ వర్గాల బోగట్టా. తాజాగా ఈ చిత్రానికి కాళీ` అనే టైటిల్ పరిశీలనలో ఉందని అంటున్నారు. మరికొన్ని రోజులు ఆగితే సస్పెన్స్ వీడిపోతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.