close
Choose your channels

రజనీకాంత్ తెలుగు టైటిల్

Saturday, November 7, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ సౌతిండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకతవ్లో తెర‌కెక్కుతున్న సినిమా క‌బాలి నెల రోజుల షెడ్యూల్ మ‌లేషియాలో జ‌రుగుతుంది. న‌వంబ‌ర్ మూడో వారం వ‌ర‌కు అక్క‌డే షూటింగ్ ఉంటుంది. మ‌లేషియాలో త‌మిళ తంబిలు నుండి రజనీకాంత్ కు మంచి ఆదరణ లభిస్తుందిమ‌రోవైపు ఈ సినిమాను స్టైలిష్ గా రూపొందించ‌డానికి ద‌ర్శ‌కుడు రంజిత్‌.పా స‌న్నాహాలు చేస్తున్నారు.

క‌లైపులి.ఎస్‌.థాను నిర్మిస్తున్న సినిమా ఇది. రాధికా ఆప్టే నాయిక‌గా న‌టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం తమిళంలో కబాలి అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో డాన్ పాత్రలో కనపడుతున్నాడట. ఈ చిత్రాన్ని తెలుగులో మహాదేవ్ అనే టైటిల్ తో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.