close
Choose your channels

రజనీకాంత్ నెక్ట్స్ మూవీ ఎప్పుడంటే...

Saturday, March 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ 2.0 ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా త‌ర్వాత ర‌జ‌నీకాంత్ హీరో ధ‌నుష్ వండ‌ర్ బార్స్ బ్యాన‌ర్‌పై నిర్మించ‌నున్న‌ ఈ చిత్రానికి క‌బాలి డైరెక్ట‌ర్ పా రంజిత్ ద‌ర్శ‌కుడుగా వ‌ర్క్ చేయ‌నున్నాడు. సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇందులో విద్యాబాల‌న్ ఓ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ‌రో హీరోయిన్‌గా దీపికా ప‌దుకొనే పేరు విన‌ప‌డుతుంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాను త‌మిళ సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా ఏప్రిల్ 14న లాంఛ‌నంగా ప్రారంభిస్తార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.