close
Choose your channels

పాండిచ్చేరిలో 'రాజుగారిగది 2'

Saturday, March 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`ఓం న‌మో వేంక‌టేశాయ` సినిమా త‌ర్వాత అక్కినేని నాగార్జున హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ `రాజుగారి గ‌ది 2` సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మ‌నుషుల మైండ్స్‌తో ఆట‌లాడే వ్య‌క్తి పాత్ర‌లో నాగార్జున క‌న‌ప‌డ‌బోతున్నాడు. నాగార్జున లుక్ కూడా విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుందిఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో పివిపి సినిమా, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్‌పై సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నాగార్జున‌తో పాటు శీర‌త్ కపూర్ ఓ డ్యాన్స‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతుండ‌గా, హీరోయిన్ స‌మంత ఓ కీల‌క పాత్ర‌లోక‌న‌పించ‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ ఇప్పుడు పాండిచ్చేరిలో జ‌రుగుతుంది. పాండిచ్చేరిలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.