close
Choose your channels

రామ్ చరణ్ సినిమాకు ఇన్ స్పిరేషన్...

Tuesday, July 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా ఇప్పుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `రంగ‌స్థ‌లం 1985`. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌ల కానుంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ముగియ‌గానే రామ్‌చ‌ర‌ణ్ మేం వ‌య‌సుకువ‌చ్చాం, నేను లోక‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు మూల క‌థ మంత్రిగారి వియ్యంకుడు అనే సినిమాను ఆధారంగా చేసుకుని త‌యారు చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టి ట్రెండ్‌కు ఆధారంగా క‌థ‌లో మార్పులు చేర్పులు చేస్తున్నార‌ట‌. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.