close
Choose your channels

రామ్‌, రావిపూడి సినిమా లేన‌ట్టేనా...?

Tuesday, September 13, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ గుడ్డివాడి పాత్ర‌లో క‌నిపిస్తాన‌ని ట్విట్ట‌ర్‌లో కూడా చెప్పుకొచ్చాడు. రామ్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఫిలింన‌గ‌ర్‌లో రామ్‌, అనిల్ రావిపూడిల సినిమా ఆగిపోయింద‌ని, నిర్మాత దిల్ రాజుకు, హీరో రామ్‌కు మ‌ధ్య రెమ్యునరేష‌న్ గొడ‌వ వ‌ల్ల నిర్మాత దిల్ రాజు సినిమాను చేయ‌వ‌ద్ద‌నుకున్నాడ‌ని స‌మాచారం. ఈ క‌థ‌ను అనిల్ రావిపూడి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు వినిపించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.