close
Choose your channels

'రోగ్' తమిళంలో కూడా...

Tuesday, March 14, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇషాన్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `రోగ్‌`. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుద‌ల కానుంది. ఇషాన్‌ హీరోగా మన్నారాచోప్రా, ఏంజెలినా హీరోయిన్స్‌గా జయాదిత్య సమర్పణలో తాన్వి ఫిలింస్‌ పతాకంపై డా. సి.ఆర్‌. మనోహర్‌, సి.ఆర్‌. గోపి సంయుక్తంగా నిర్మిస్తున్న రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో చంటిగాడి ప్రేమకథ అనేది క్యాప్షన్‌. ఈ సినిమా తెలుగు, క‌న్న‌డంలో నిర్మిత‌మైంది. ఈసారి పూరి మ‌రో అడుగు ముందుకేసి రోగ్ సినిమాను త‌మిళంలో కూడా విడుద‌ల చేస్తుండ‌టం విశేషం. త‌మిళంలో అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన ఎ.ఎం.ర‌త్నం రోగ్ సినిమాను త‌మిళంలో విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.