close
Choose your channels

20 కోట్ల ఫైట్....

Saturday, February 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా `2.0`. 2010లో వ‌చ్చిన రోబోకు సీక్వెల్‌గా వ‌స్తోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ ముంబైలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఇండియ‌న్ స్క్రీన్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు రాని విధంగా 450 కోట్ల బ‌డ్జెట్‌తో సినిమాను భారీగా రూపొందిస్తున్నారు. ఇందులో ఓ ఫైట్ కోసం ఏకంగా 20 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డం విశేషం. ఏరియ‌ల్ స్టంట్ విధానంలో ఈ ఫైట్‌ను హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ స‌హాయంతో చిత్రీక‌రించార‌ట‌. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌ల మ‌ధ్య ఈ ఫైట్ సీన్ హైలైట్‌గా నిలుస్తుంద‌ని యూనిట్ స‌భ్యులంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.