close
Choose your channels

'జవాన్' రిలీజ్ డేట్

Tuesday, September 12, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా బివిఎస్ ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `జవాన్‌`. `ఇంటి కొక‌డు` అనేది క్యాప్ష‌న్‌. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఒక సాంగ్ మిన‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్తి చేసుకుంది.

మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌స‌న్న విల‌న్‌గా న‌టిస్తున్నాడు.. వాంటెడ్ త‌ర్వాత బివిఎస్ ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఈ సినిమాలో కొన్ని స‌న్నివేశాల‌ను రీ షూట్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిల్‌రాజు సూచ‌న‌లు మేర‌కే రీ షూట్స్ జ‌రుగుతున్నాయంటున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను న‌వ‌బంర్ 3న విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.