close
Choose your channels

స‌మంత కొత్త చిత్రం తారుమారు

Monday, November 23, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'క‌త్తి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత విజ‌య్‌, స‌మంత జోడీ మ‌రోసారి క‌నువిందు చేయ‌నుంది. 'రాజా రాణి' ద‌ర్శ‌కుడు అట్లీ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాలో అమీ జాక్స‌న్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా కోసం ర‌క‌ర‌కాల టైటిల్స్ వినిపించాయి.

అయితే.. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి 'తారుమారు' అనే టైటిల్‌ని చిత్ర బృందం ఓకే చేసింద‌ని తెలుస్తోంది. తెలుగులోనూ ఇదే టైటిల్‌తో సినిమాని డ‌బ్ చేసే అవ‌కాశ‌ముంద‌ని కూడా వినిపిస్తోంది. స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రానున్న ఈ సినిమాకి.. 'క‌త్తి' మ్యాజిక్ రిపీట్‌ అయి స‌మంత ఖాతాలో మ‌రో హిట్ ప‌డుతుందేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.