close
Choose your channels

'సరైనోడు' ఆడియో రిలీజ్ డేట్...

Tuesday, January 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్ట‌యిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను దర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం స‌రైనోడు`. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, క్యాథ‌రిన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాను బ‌న్ని పుట్టినరోజు కానుక‌గా ఏప్రిల్ 8న విడుద‌ల చేయాల‌ని యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఆది పినిశెట్టి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని ప్రేమికుల పుట్టిన‌రోజున ఫిభ్ర‌వ‌రి 14న విడుద‌ల చేయాల‌ని చిత్ర‌యూనిట్ ప్లానింగ్‌లో ఉంద‌ట‌. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్‌గా సినిమాను బోయ‌పాటి తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.