close
Choose your channels

'సర్దార్' దీ 'గబ్బర్ సింగ్' రూటేనా?

Monday, October 12, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'గ‌బ్బ‌ర్‌సింగ్'.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి బ్లాస్‌బ‌స్ట‌ర్ హిట్‌ని చాన్నాళ్ల త‌రువాత అందించిన సినిమా ఇది. 2012 స‌మ్మ‌ర్‌లో విడుద‌లై.. సంచ‌ల‌న విజ‌యం సాధించింది ఈ మూవీ. ప‌వ‌న్ వ‌న్‌మేన్ షో గా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం అంటే అభిమానుల‌కు ఎంతో స్పెష‌ల్‌. అంత స్సెష‌ల్ కాబ‌ట్టే.. ప‌వ‌న్ కూడా ఆ సినిమా ఫ్లేవ‌ర్‌ని మిస్ చేయ‌కుడా సీక్వెల్ కాని సీక్వెల్‌ని 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్' పేరిట చేస్తున్నాడు. కాజ‌ల్ హీరోయిన్‌గా 'ప‌వ‌ర్' డైరెక్ట‌ర్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ఇప్ప‌టికే కొంత‌మేర షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా కూడా 'గ‌బ్బ‌ర్‌సింగ్' త‌ర‌హాలోనే స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా సంద‌డి చేయ‌నుంద‌ని ఇన్‌సైడ్ సోర్స్ చెప్పుకొస్తోంది. మొత్త‌మ్మీద‌ వేస‌వి సాక్షిగా మ‌రోసారి సెన్సేష‌న్ రిపీట్ కానుంద‌న్న‌మాట‌. ఆల్ ది బెస్ట్ స‌ర్దార్!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.