close
Choose your channels

శర్వా నెక్ట్స్ ప్రాజెక్ట్ కు రెడీ....

Saturday, January 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చాలా సంవత్సరాలు సక్సెస్ లేకుండా ఇబ్బంది పడ్డ శర్వానంద్ ఇప్పుడు రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రాలతో వరుస విజయాలు సాధించాడు. డిఫరెంట్ స్క్రిప్ట్స్ ను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి జనవరి 14న ఎక్స్ ప్రెస్ రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత శర్వానంద్ రారా కృష్ణయ్య ఫేమ్ మహేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లో సినిమా తెరకెక్కనుందట. పెద్ద చిత్రాలపై పోటీకి దిగుతున్న శర్వానంద్ సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.