close
Choose your channels

రెండో సినిమాకే డబ్బింగ్ చెప్పేసుకుంది

Tuesday, January 5, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాని సరసన ఎవడే సుబ్రమణ్యం` సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక నాయర్. ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న మాళవిక నాయర్ ఇప్పుడు నందినిరెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా కళ్యాణ వైభోగమే` సినిమాలో నటించింది. పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత ప్రేమ గురించి ఇప్పటి యువత భావాలు ఎలా ఉన్నాయనే పాయింట్ మీద తెరకెక్కిన ఈ చిత్రం జనరి22న విడుదలకు సిద్ధమవుతోంది.

ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో మాళవిక నాయర్ ఈ సినిమా కోసం తెలుగులో తనే డబ్బింగ్ చెప్పుకుందట. నందనిరెడ్డి సపోర్ట్ తో తెలుగు డిక్షన్ పై అవగాహన పెంచుకుంటూ డబ్బింగ్ పూర్తి చేసేసిందట. ఇప్పుడు తనకు తెలుగు దాదాపు అర్థమవుతుందని, కొద్దికొద్దిగా మాట్లాడగలుగుతున్నానని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.