close
Choose your channels

అనుష్క భాటలో శృతిహాసన్....

Friday, April 7, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జ‌యం ర‌వి, ఆర్య, శృతిహాస‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా ప్ర‌ముఖ న‌టి ఖుష్బూ భ‌ర్త‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `సంఘ‌మిత్ర‌`. 150 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌య‌మేమంటే ఈ సినిమా కోసం అ్ర‌లెడి హీరోలు జ‌యం ర‌వి, ఆర్య ఏడాదిన్న‌ర పాటు డేట్స్ కేటాయించేస్తున్నార‌ట‌.

ఇక చెన్నై సొగ‌స‌రి శృతిహాస‌న్ ఈ సినిమా కోసం క‌త్తి ప‌డుతుంది. లండ‌న్‌లో టిమ్ క్లోజ్ అనే మాస్ట‌ర్ ద‌గ్గ‌ర శృతిహాస‌న్ యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం ట్ర‌యినింగ్ తీసుకుంటుంది. భారీ బ‌డ్జెట్‌తో, భారీ సెట్టింగ్స్‌, తారాగ‌ణంతో రూపొంద‌నున్న ఈ చిత్రం కోసం అంద‌రూ బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారు. శృతి ఈ విష‌యాన్న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.