close
Choose your channels

నాన్నపై కూతురు విజయం

Friday, November 13, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కమల్ హాసన్ తనయలు శృతిహాసన్, అక్షర హాసన్ లు సినిమా రంగంలో రాణిస్తున్నారు. తండ్రితో ఇద్దరూ నటనలో పోటీపడుతున్నారు. ముఖ్యంగా శృతిహాసన్ వరుస విజయాలను సాధిస్తుంది. రీసెంట్ గా దీపావళికి కూడా తండ్రి తనయల చిత్రాలు బాక్సాఫీ దగ్గర పోటీ పడ్డాయి.

కమల్ తూంగావనం`(తెలుగులో చీకటిరాజ్యం), శ్రుతి హాసన్ వేదాళం` పోటీపడితే శ్రుతి నటించిన వేదాళం` మొదటిరోజు 15కోట్ల రూపాయలను కలెక్ట్ చేయగా, కమల్ తూంగావనమ్` నాలుగు కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. దీంతో కమల్ పై శ్రుతి కమర్షియల్ గా సక్సెస్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.