close
Choose your channels

సిద్ధార్థ్ కమ్ బ్యాక్....

Monday, April 4, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగులో బొమ్మరిల్లు తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్ తెలుగులో తర్వాత వరుసగా అనుకున్న రేంజ్ లో సక్సెస్ లు సాధించకపోవడంతో తెలుగు సినిమాలు చేయడం మానేశాడు. తమిళంలో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. తెలుగులో మంచి కథ వస్తే తప్పకుండా చేస్తానని అన్నాడు. మధ్యలో ఎన్టీఆర్ బాద్ షా చిత్రంలో చిన్న పాత్రలో కనిపించాడు. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం సిద్ధార్థ్ తెలుగు సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. చందమామకథలు, గుంటూరు టాకీస్ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ డ్రామాలో నటించబోతున్నాడట. ఈ చిత్రంలో సిద్ధార్థ్ ఐటీ ప్రొఫెషనల్ పాత్రలో కనపడబోతున్నాడట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.