close
Choose your channels

పోలీసుల కోసం స్పెషల్ షోస్..

Saturday, February 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ క్యారెక్ట‌ర్‌తో సూర్య‌, హ‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం సింగం 3. హిట్ ఫ్రాంచైజీ సింగం నుండి వ‌చ్చిన ఈ మూడో పార్ట్ రీసెంట్‌గా రిలీజైంది. తెలుగులో ఈ సినిమాను సుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రై.లి బ్యాన‌ర్‌పై మ‌ల్కాపురం శివ‌కుమార్ విడుద‌ల చేశారు. సినిమా విడుద‌లైన స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుంద‌ని, ఆడియెన్స్ నుండి మంచి అప్రిసియేష‌న్స్ వ‌స్తున్నాయని తెలియ‌జేసిన శివ‌కుమార్ తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఐ.పి.య‌స్ ఆఫీస‌ర్స్ స‌హా అంద‌రి పోలీసుల‌కు ఈ సినిమాను ఫ్రీ స్పెష‌ల్ షోస్ వేసి చూపించ‌నున్నార‌ట‌. అంతే కాకుండా సినిమాకు స‌క్సెస్ రోడ్ షోను కూడా ప్లాన్ చేశాడ‌ట నిర్మాత మ‌రి ఈ రోడ్ షోకు సూర్య వ‌స్తాడంటారా..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.