close
Choose your channels

'స్పీడున్నోడు' సెన్సార్ పూర్తి

Saturday, January 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మిళంలో శ‌శికుమార్ హీరోగా రూపొందిన చిత్రం సుంద‌ర‌పాండ్య‌న్‌`. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక హీరో హీరోయిన్లుగా భీమ‌నేని శ్రీనివాస్ దర్శ‌క‌త్వంలో స్పీడున్నోడు`గా రూపొందింది. అల్లుడు శీను త‌ర్వాత శ్రీనివాస్ బోయపాటి సినిమా చేయాల్సింది కానీ కొన్ని కార‌ణాలతో సినిమా ఆగిపోవ‌డం, శ్రీనివాస్ రీమేక్ సినిమాలో న‌టించ‌డం జ‌రిపోయాయి.

ఈ సినిమా కూడా చాలా గ్యాప్ తీసుకుని విడుదల అవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో సినిమా ఫిభ్రవరి 5న విడుదల కావడం ఖాయమైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.