close
Choose your channels

వర్మను శ్రీదేవి బాధపెట్టింది....

Friday, October 2, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దక్షిణాది సినిమా పరిశ్రమలో శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడే కాదు, ఉత్తరాదిలో కూడా తన సత్తాను చాటింది. బోనీ కపూర్ ను పెళ్ళి చేసుకున్న తర్వాత సినిమాల నుండి గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు చాలా సంవత్సరాలు తర్వాత పులి` చిత్రంతో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్టోబర్ 1న విడుదలైన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పులి` సినిమాని చూసిన శ్రీదేవి ఫ్యాన్, దర్శకుడు వర్మ కూడా సినిమాపై పెదవి విరిచాడు. బాహుబలి`లో వచ్చిన అవకాశాన్ని కాదని పులి` చిత్రాన్ని శ్రీదేవి ఎందుకు సెలక్ట్ చేసుకుందో తెలియడం లేదని వా పోయాడు. ఓ అభిమానిగా తనకెంతో బాధగా ఉందని ట్వీట్ పెట్టాడు. మరి అభిమానులు బాధ నిజమే కదా...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.