close
Choose your channels

చిరు 151వ సినిమాను కన్ ఫర్మ్ చేసిన శ్రీకాంత్...

Monday, February 27, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఖైదీ నంబ‌ర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి..మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అంద‌రూ చిరంజీవి ఎలాంటి సినిమా చేస్తాడోనని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను కిక్ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేస్తాడ‌ని స‌మాచారం ఉందే త‌ప్ప అధికార‌కంగా ఎక్క‌డా క‌న్‌ఫ‌ర్మ్ కాలేదు.

అయితే చిరు 151వ చిత్రంగా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి రూపొంద‌నుందని వార్త‌లు వ‌చ్చాయి. టీవీ9వారు..ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ‌పై చేస్తున్న పరిశోధ‌న‌లో శ్రీకాంత్ పాల్గొన్నాడు. ఈ సంర‌ద్భంలో హీరో శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా హిస్టారిక‌ల్ కాన్సెప్ట్ చిత్రంలోనే న‌టిస్తాడ‌ని తెలియ‌జేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.