close
Choose your channels

టీఎస్సార్ - టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రకటించిన సుబ్బరామిరెడ్డి

Thursday, April 6, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

2015-16 సంవ‌త్స‌రానికిగానూ టీఎస్సార్ - టీవీ9 నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డుల‌ను గురువారం ఉద‌యం హైద‌రాబాద్‌లో ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా..టి.సుబ్బ‌రామిరెడ్డి మాట్లాడుతూ ``అవార్డుల ప్ర‌క‌టిన 30 రోజ‌లు స‌మ‌యం తీసుకున్నాం. అందులో భాగంగా 2015-16కుగానూ అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తున్నాం. ఇందులో ప్రేక్ష‌కులు ఎంపిక చేసిన అవార్డులు, క‌మిటీ స‌భ్యులు ఎంపిక చేసే అవార్డులు ఉంటాయి.

ఈ అవార్డుల వేడుక‌ను వైజాగ్‌లో ఒకే వేదిక‌పై యాబై వేల మంది వీక్షించేలా స‌న్నాహాలు చేస్తున్నాం. ఈ వేడుక ఈ నెల 8న వైజాగ్‌లో జ‌ర‌గ‌నుంది. టీవీ9తో పాటు మిగిలిన అన్ని ఛానెళ్ల‌కు కూడా అర‌గంట తేడాతో మా కార్య‌క్ర‌మాన్ని ప్ర‌సారం చేసుకునే వెసులుబాటు క‌ల్పిస్తున్నాం`` అని అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో పింకిరెడ్డి బి.గోపాల్‌, ర‌ఘురామ కృష్ణంరాజు, టీవీ9 విక్ర‌మ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.