close
Choose your channels

వందో పుట్టినరోజు వేడుకలో సుమ..!

Wednesday, September 7, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వందో పుట్టిన‌రోజు వేడుక‌లో సుమ పాల్గొంది. ఇంత‌కీ...వందో పుట్టిన‌రోజు ఎవ‌రిది అనుకుంటున్నారా..? సుమ అమ్మమ్మ పల్లసన పచ్చువిట్టిల్ సావిత్రమ్మ వందో పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను కేర‌ళ‌లో కుటుంబ స‌భ్యులు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో సుమ‌, రాజీవ్ క‌న‌కాల పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సుమ మాట్లాడుతూ...పెదాల పై చిరున‌వ్వు, ఏమాత్రం టెన్ష‌న్ ప‌డ‌కుండా ఉండ‌డం, అంద‌రూ బాగుండాల‌ని కోరుకోవ‌డం ఇవే అమ్మ‌మ్మ వందేళ్ల నిండు జీవితానికి కార‌ణాలు. అమ్మ‌మ్మ అడుగు జాడ‌ల్లోనే నేను న‌డుస్తున్నాను. ఆ ల‌క్ష‌ణాలే శ‌క్తిని ఇస్తున్నాయి చెప్పారు. అలాగే అమ్మ‌మ్మ వందేళ్ల పుట్టిన‌రోజు వేడుక‌లో పాల్గొన‌డం జీవితంలో మ‌ర‌చిపోలేని రోజు అంటూ సంతోషం వ్య‌క్తం చేసారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.