close
Choose your channels

'సుప్రీమ్' ఆడియో, మూవీ రిలీజ్ డేట్....

Sunday, April 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పిల్లా నువ్వులేని జీవితం`, సుబ్రమణ్యం ఫర్ సేల్` చిత్రాల తర్వాత సుప్రీంహీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం సుప్రీమ్`. పటాస్` ఫేమ్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం సినిమా నిర్మాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

రాశిఖన్నా హీరియిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సాయిధరమ్ క్యాబ్ డ్రైవర్ గా చేయనుండటం, రాశిఖన్నా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపడనుండటం, చిరంజీవి సుప్రీమ్ హీరో...సాంగ్ ను రీమిక్స్ చేయడం తెలిసిన విషయాలే. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఏప్రిల్ 14న విడుదల చేసి సినిమాను మే 6న విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.