close
Choose your channels

తమన్నా డబుల్ హ్యాట్రిక్

Saturday, November 21, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా క‌థానాయిక‌గా అల‌రిస్తూనే.. అప్పుడ‌ప్పుడు అతిథి పాత్ర‌ల్లో, ఐట‌మ్ సాంగ్స్ లో త‌ళుక్కుమంటోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఐదు సార్లు ఇలా గెస్ట్ గా క‌నువిందు చేసిన త‌మ‌న్నా.. 'సైజ్ జీరో' కోసం ఆరోసారి అలా క‌నిపిస్తూ ఈ విష‌యంలో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్ట‌నుంది. 'రెడీ'తో ఈ త‌ర‌హా అతిథి వేషాల‌కు శ్రీ‌కారం చుట్టిన త‌మ‌న్నా.. ఆ త‌రువాత 'నిన్న నేడు రేపు', 'కో' (రంగం), 'అల్లుడు శీను' (ఐటం సాంగ్‌), 'న‌న్బేడా'ల కోసం మెరుపు తీగ‌లా మెరిసింది. ఆరోసారి అతిథి వేషంలో త‌మ‌న్నా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న 'సైజ్ జీరో' ఈ నెల 27న విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.