close
Choose your channels

అందుకు తమన్నా ఒప్పుకుంటుందా?

Saturday, April 16, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాలశివ కాంబినేసన్ మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ రూపొందిస్తోన్న చిత్రం జనతాగ్యారేజ్. సమంత, నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో మోహన్ లాల్, దేవయాని సహాలు పలువురు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకోవాలని యూనిట్ యోచనలో ఉందట.

మరి తమన్నా సరైనోడులో బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన ఐటెమ్ సాంగ్ చేసింది. మరిప్పుడు ఎన్టీఆర్ సరసన ఊసరవెళ్లి చిత్రంలో నటించిన తమన్నా ఐటెమ్ సాంగ్ లో నటిస్తుందా అని చూడాలి. మరి యూనిట్ ఇంకా తమన్నా సంప్రదించలేదట. అసలు తమన్నా దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.