close
Choose your channels
తెలుగు సినిమా చేస్తున్న తమిళ హీరో...
Monday, March 20, 2017 • తెలుగు Comments

త‌మిళంలో పిజ్జా 2 తెలుగులో విల్లా పేరుతో విడుద‌లైంది. ఈ సినిమాలో హీరోగా న‌టించిన అశోక్ సెల్వ‌న్ ఇప్పుడు స్ట్ర‌యిట్ తెలుగు సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. భ‌ర‌త్ వ‌ర్మ అనే ద‌ర్శ‌కత్వంలో సినిమా తెర‌కెక్కుతుంది. ఇటీవ‌ల భ‌ర‌త్ వ‌ర్మ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో అశోక్ సెల్వ‌న్ తెలుగు స్ట్ర‌యిట్ మూవీ చేయ‌డానికి అంగీక‌రించాడు. ఈ సినిమాలో స్వాతి దీక్షిత్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా రూపొంద‌నుంది.