close
Choose your channels

నారా హీరోతో మూడోసారి...

Thursday, February 23, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాణం చిత్రంతో తెరంగేట్రం చేసిన యంగ్ హీరో నారా రోహిత్‌..మొద‌టి నుండి డిఫ‌రెంట్ సినిమాల‌ను చేస్తున్న నారా రోహిత్ ఇప్పుడు ప‌వ‌న్ మ‌ల్లెల ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను చేస్తున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్ స‌ర‌స‌న హీరోయిన్‌గా రెజీనా న‌టించ‌నుంది. ఇటు తెలుగు, త‌మిళంలో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ తెలుగులో నారా రోహిత్‌తో క‌లిసి న‌టించ‌డం మూడోసారి. గ‌తంలో శంక‌ర‌, జో అచ్యుతానంద సినిమాల్లో నారా రోహిత్‌, రెజీనా కలిసి న‌టించారు. ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ జోడి తెర‌పై క‌న‌ప‌డనున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన వివ‌రాలు తెలుస్తాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.