close
Choose your channels

నయన, అనుష్క, త్రిష ... టాప్ 3

Saturday, November 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో టాప్ 3 హీరోయిన్లుగా పేరు తెచ్చుకుంటున్నారు ప‌దేళ్లుగా రాణిస్తున్న సీనియ‌ర్ హీరోయిన్లు న‌య‌న‌తార‌, అనుష్క‌, త్రిష‌. టాలీవుడ్‌లో వీరి రెమ్యూన‌రేష‌న్ రేంజ్ మంచి స్థాయిలో ఉన్నా.. త‌మిళంలో మాత్రం మొద‌టి మూడు స్థానాలు వీరివేన‌ట‌.

3 కోట్ల రూపాయిల‌కి పైగా పారితోషికంతో న‌య‌న‌తార నెం.1 స్థానంలో ఉంటే.. 2 కోట్ల రూపాయిల రెమ్యూన‌రేష‌న్ తో అనుష్క‌.. ఒక‌టిన్న‌ర నుంచి రెండు కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తూ త్రిష త‌దుప‌రి స్థానాల‌లో ఉన్నారట‌. తెలుగులో ఫుల్ ఫామ్‌లో ఉన్న శ్రుతి హాస‌న్‌, స‌మంత వీరి త‌రువాతి స్థానాల‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.