close
Choose your channels

'గురు' ట్రైలర్ డేట్....

Saturday, March 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీనియ‌ర్ స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో గురు సినిమాలో న‌టించాడు. సాలాఖ‌ద్దూస్ పేరుతో బాలీవుడ్‌లో పెద్ద స‌క్సెస్ అయిన చిత్రాన్ని గురు అనే టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేశారు. వెంకీ బాక్సింగ్ కోచ్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో రితిక సింగ్ శిష్యురాలి పాత్ర‌లో న‌టిస్తుంది. సినిమా టీజ‌ర్ రీసెంట్‌గా విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. సినిమాపై అంచ‌నాలు పెంచ‌డానికి ఈ సినిమా ట్రైల‌ర్‌ను మార్చి 20న విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. డిఫరెంట్ లుక్‌తో వెంక‌టేష్ గురు ఎలాంటి సంచ‌నాల‌కు తెర తీస్తుందో చూద్దాం...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.