close
Choose your channels

మరో రీమేక్ వెంకీ...

Monday, May 8, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ ఏడాది గురు చిత్రంతో హిట్ అందుకున్న విక్ట‌రీ వెంక‌టేష్, ఇప్పుడు మ‌రో రీమేక్‌లో న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని ఇండ‌స్ట్రీ టాక్‌. మ‌ల‌యాళ హిట్ చిత్రం ప్రేమ‌మ్‌ను తెలుగులో ప్రేమ‌మ్‌గానే రీమేక్ చేసి హిట్ అందుకున్న నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఇప్పుడు ఈసారి బాలీవుడ్ సినిమా `జాలీ ఎల్ఎల్‌బి2` చిత్ర రీమేక్ హ‌క్కుల‌ను 1.7 కోట్ల రూపాయ‌ల‌కు చేజిక్కించుకున్నాడ‌ట‌.

అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్ళ‌ను సాధించింది. ఈ సినిమా రీమేక్‌లో వెంక‌టేష్ న‌టించ‌నున్నాడని స‌మాచారం. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే డిసెంబ‌ర్‌లో సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.