close
Choose your channels

డాక్టర్ పాత్రలో విశాల్...

Wednesday, June 7, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు, త‌మిళ చిత్రాలతో త‌న కంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్‌. ఇప్పుడు మ‌ల‌యాళంలో కూడా న‌టించ‌బోతున్నాడు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తున్న చిత్రం విల‌న్‌లో విశాల్ ఓ ప్ర‌ధాన పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నాడ‌నేది తెలిసిన సంగ‌తే. తాజా స‌మాచారం ప్ర‌కారం విశాల్ ఆ చిత్రంలో ఓ డాక్ట‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడ‌ట‌. హ‌న్సిక, విశాల్ క్లాస్‌మేట్ పాత్ర‌లో క‌న‌ప‌డుతుంది. ఉన్ని కృష్ణ‌న్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కాకుండా విశాల్ మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.