close
Choose your channels

నవలా చిత్రంలో విష్ణు...

Thursday, February 2, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ల‌క్కున్నోడు చిత్రం త‌ర్వాత మంచు హీరో విష్ణు అడ్డా ద‌ర్శ‌కుడు కార్తీక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాలో సుర‌భి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా త‌ర్వాత విష్ణు హీరోగా శ్రీనివాస్ గ‌విరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంద‌ట‌. గ‌తంలో ర‌చ‌యిత‌గా ఉన్న శ్రీనివాస్ గ‌విరెడ్డి, గ‌తేడాది సీత‌మ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా చేశాడు. ఇప్పుడు ఈ యంగ్ డైరెక్ట‌ర్ విష్ణుతో సినిమా చేయ‌బోతున్నాడట‌. ఈ సినిమాకు మేడ‌మీద అబ్బాయి అనే న‌వ‌ల ఆధారంగా రూపొంద‌నుంద‌ట‌. ఈ సినిమాకు సంబంధించి త్వ‌ర‌లోనే అధికార‌క ప్ర‌క‌ట‌న రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.