close
Choose your channels

'ఇజం' రిలీజ్ డేట్ మారనుందా?

Thursday, September 15, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఇజం`. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఢిల్లీ కి చెందిన మోడల్ అదితి ఆర్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న క‌ల్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ చేశాడు. ఇజం టీజర్ కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంది. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపకుంటోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 29న రిలీజ్ విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తాజా సమాచార ప్రకారం సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 7న విడుదల చేయాలనుకుంటున్నారట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.