close
Choose your channels

హాలీవుడ్ ఫైట్ మాస్టర్ నేతృత్వంలో రజనీ 2.0

Saturday, April 23, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ ప్రధానతారాగణంగా శంకర్ రూపొందిస్తోన్న చిత్రం 2.0`. రోబో సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రాన్ని డిల్లీలో చిత్రీకరిస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో జరుగుతున్న యాక్షన్ పార్ట్ ను హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ కెన్ని బ్యాట్స్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారట. డైహార్డ్, పెరల్ హార్బర్, ట్రాన్స్ ఫార్మర్ చిత్రాలకు యాక్షన్ సీక్వెన్స్ ను కంపోజ్ చేసిన కెన్ని బ్యాట్స్ ఇప్పుడు 2.0 సెట్ లో జాయినయ్యాడు. ఈ విషయాన్ని శంకర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.