close
Choose your channels

త‌మ్ముడి నిర్మాత‌ల‌తో అన్న‌

Monday, September 19, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కార్తీ హీరోగా గోకుల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కాష్మోరా. ఈ సినిమాను నిర్మిస్తున్న డ్రీమ్ వారియ‌ర్స్ బ్యాన‌ర్స్ అధినేత ఎస్‌.ఆర్‌.ప్ర‌భు ఇప్పుడు కార్తీ అన్న‌య్య సూర్య‌తో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ బ్యాన‌ర్‌లో న‌టించ‌డానికి సూర్య కూడా దాదాపు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. అయితే ద‌ర్శ‌క నిర్మాత‌ల వివ‌రాల‌ను తెల‌ప‌డానికి నిర్మాత‌లు ఆస‌క్తి చూపించ‌డం లేద‌ట‌.

ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్‌లోకి వెళుతుంద‌ని టాక్‌. ప్ర‌స్తుతం సింగం సీక్వెల్ ఎస్‌3 చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న సూర్య‌, త‌ర్వాత గ‌ణేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాతే డ్రీమ్ వారియ‌ర్ సినిమా ఉంటుంద‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.